Keshineni Nani: వైసీపీలోకి కేశినేని నాని

Keshineni Nani : మ. 3 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్న కేశినేని నాని

Jyothi
Published on: 10 Jan 2024 11:09 AM IST
Keshineni Nani to Join YCP
X

Keshineni Nani: వైసీపీలోకి కేశినేని నాని

Keshineni Nani: ఏపీలో పాలిటిక్స్‌ హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. మధ్యాహ్నం 3 గంటలకు కేశినేని నాని సీఎం జగన్‌ను కలవనున్నారు. ఇటీవలే నాని కుమార్తె శ్వేతా టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీ నుండి కేశినేని శ్వేతాను విజయవాడ ఎంపీ బరిలో నిలిపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. అన్నీ అనుకూలిస్తే కేశినేని ఫ్యామిలీతో పాటు వైసీపీలో చేరనున్నారు.

Jyothi

Jyothi

Next Story