Kesineni Nani: నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు

Kesineni Nani: ఫేస్‌బుక్ పోస్ట్‌లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా

Jyothi
Published on: 5 Jan 2024 12:04 PM IST
Keshineni Nani Chit Chat with Media
X

Kesineni Nani: నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు

Kesineni Nani: కేశినేని భవన్‌లో కేశినేని మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని... అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదని నాని పేర్కొన్నారు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసావహిస్తానని.. ఫేస్ బుక్‌లో పెట్టినట్టు వివరించారు. నా రాజకీయ భవిష్యత్ ను విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారరని... 2024 వరకూ తానే విజయవాడ ఎంపీనని పేర్కొన్నారు. మిగతా విషయాల్లో తినబోతూ రుచులెందుకు, అన్ని విషయాలు ఒకే రోజెందుకు అంటూ దాటవేశారు.

Jyothi

Jyothi

Next Story