Kannababu: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం శుభపరిణామం

Kannababu: కాపు సమాజాన్ని చంద్రబాబు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాడు

Dhatripriya
Published on: 1 May 2023 6:37 PM IST
Kannababu About Tuni Train Fire Case
X

Kannababu: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం శుభపరిణామం

Kannababu: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం శుభపరిణామమని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. కాపు సమాజాన్ని చంద్రబాబు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాడని ఆరోపించారు. తుని ఘటనలో గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్ని సీఎం జగన్ కొట్టేశారని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story