Kanna Lakshminarayana: నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్న కన్నా

Dhatripriya
Published on: 23 Feb 2023 9:31 AM IST
Kanna Lakshminarayana Will Join TDP Today
X

Kanna Lakshminarayana: నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story