Kalava Srinivasulu: రానున్న ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా రావు

Kalava Srinivasulu: రాష్ట్రంలో మొదటి బాధితుల దళితులే

Jyothi
Updated on: 16 Feb 2024 5:01 PM IST
Kalava Srinivasulu Comments On YCP
X

Kalava Srinivasulu: రానున్న ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా రావు

Kalava Srinivasulu: అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. పలువురు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి 15 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి కాలువ. రాష్ట్రంలో మొదటి బాధితులు దళితులేనని, ప్రభుత్వ దుర్మార్గాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. వైసీపీని చిత్తుగా ఓడించడానికి అన్ని వర్గాల ప్రజలు రెడీ అయ్యి ఉన్నారన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్‌.

Jyothi

Jyothi

Next Story