Jogi Ramesh: పవన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తారు

Jogi Ramesh Comments On Pawan Kalyan
x

Jogi Ramesh:పవన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తారు

Highlights

Jogi Ramesh: జగన్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదు

Jogi Ramesh: పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. జగన్‌పై ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. జగన్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదని కౌంటర్ ఇచ్చారు. ‎ఒక్కడిగా మొదలై సీఎం కుర్చీలో కూర్చున్నారని, 5 కోట్ల ఆంధ్రుల మనసు గెలుచుకున్న నేత జగన్ అంటూ జోగి రమేష్ అన్నారు. పవన్‌కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories