Jogi Ramesh: చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు

Jogi Ramesh Comments On Chandrababu
x

Jogi Ramesh: మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉన్నారు

Highlights

Jogi Ramesh: మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉన్నారు

Jogi Ramesh: సీఎం జగన్‌ను తొక్కెస్తాం..పతనం చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అన్న చంద్రబాబు.. ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉన్నారని తెలిపారు. ప్రజాధనం కొల్లగొట్టాడు కాబట్టే చంద్రబాబుకి ఏ రోజైనా శిక్షతప్పదన్నారు. ఎంతమంది వచ్చినా వైసీపీని ఇంచ్‌కూడా కదిలించలేరని జోగిరమేష్ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories