డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు
x
Highlights

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది.

అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్- పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 23 చివరి తేదీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories