Janasena: ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు

Janasena: ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు కార్యకర్తలు టయోటా ఫార్చునర్ కారు గిఫ్ట్‌గా అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 July 2024 8:45 PM IST
Janasena Followers Car Gifted to Polavaram MLA Chirri Balaraju
X

Janasena: ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు

Janasena: ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు కార్యకర్తలు టయోటా ఫార్చునర్ కారు గిఫ్ట్‌గా అందించారు. సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన బాలరాజు మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి బుట్టాయిగూడానికి చెందిన జనసేన కార్యకర్తలు డౌన్ పేమెంట్ కట్టి గిఫ్ట్‌గా కారు ఇచ్చారు. మిగతా పేమెంట్ ఎమ్మెల్యేకు వచ్చే జీతంలో నుంచి కట్టుకునే నిర్ణయించారు. కార్యకర్తలు తనపై చూపిన అభిమానానికి ఎప్పుడు రుణ పడి ఉంటానని బాలరాజు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story