Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కాకినాడ ఎంపీగా ఉదయ్ పోటీ చేస్తారు

Shashank Gullapelli
Published on: 19 March 2024 8:32 PM IST
Jana Sena Chief Pawan Kalyan Key Announcement
X

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనని.. ఇక్కడ నుంచి ఉదయ్ పోటీచేస్తారని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్‌ను మార్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇక్కడి అసాంఘిక శక్తులు నశించాలంటే ఉదయ్‌తో పాటు తాను గెలిస్తేనే అది సాధ్యమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని... ప్రధాని మోడీ సైతం అదే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. 2047 లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని చెప్పారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story