జగనన్నవిద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీవో

కేటీఆర్ మహిళా కళాశాలలో ఆర్డిఓ జి. శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, రెవిన్యూ, విద్యా శాఖ అధికారులు "జగనన్న వసతి దీవెన, జగన్న విద్యాదీవెన" కార్యక్రమాన్ని ప్రారంభించారు.

S. Srikanth
Published on: 24 Feb 2020 3:28 PM IST
జగనన్నవిద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీవో
X

గుడివాడ: కేటీఆర్ మహిళా కళాశాలలో ఆర్డిఓ జి. శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, రెవిన్యూ, విద్యా శాఖ అధికారులు "జగనన్న వసతి దీవెన, జగన్న విద్యాదీవెన" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా, వైద్య రంగాలఫై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.

పేదరికం విద్యాభి వృద్ధికి ఆటంకం రాకూడదనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలన్న దృడ సంకల్పంతో నేడు ఐ.టి.ఐ విద్యార్థుల నుండి పి.జి. విద్యార్థుల వరకు జగనన్న వసతి దీవెనను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story