Jagan: నేడు కడప జిల్లా పులివెందులలో జగన్ పర్యటన
Jagan: రూ.862 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
Jagan: నేడు కడప జిల్లా పులివెందులలో జగన్ పర్యటన
Jagan: ఇవాళ కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. పులివెందుల చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్.
Next Story




