YS Jagan: నా మతం మానవత్వం.. ఇదే రాసుకోండి

YS Jagan: చంద్రబాబు చేసిన తప్పు బయటపడుతుందని... డిక్లరేషన్‌ వివాదం తీసుకొచ్చారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Sept 2024 5:53 PM IST
Jagan key Comments On cancellation Of Tirumala Tour
X

YS Jagan: నా మతం మానవత్వం.. ఇదే రాసుకోండి

YS Jagan: తిరుపతి లడ్డూపై చేసిన దుష్ప్రచారాలతో తనపై వ్యతిరేకత వస్తుందనే సీఎం చంద్రబాబు డిక్లరేషన్‌ను తెరపైకి తీసుకొచ్చారన్నారు మాజీ సీఎం జగన్. పదకొండు సార్లు తిరుపతికి వెళ్తే అడ్డుపడని నా మతాన్ని ఇవాళ లేవనెత్తుతూ అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. తిరుమల పర్యటన రద్దుపై కారణాలు వివరించిన జగన్.... తాను అన్ని మతాలను గౌరవిస్తానని.. తన మతం ఏంటో, తన కులం ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story