సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్ బర్త్‌డే వేడుకలు

Jagan Birthday Celebrations at the CM Camp Office
x

సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్ బర్త్‌డే వేడుకలు

Highlights

Jagan Birthday Celebrations: సీఎం జగన్‌తో కేక్ కట్ చేయించిన మంత్రులు

Jagan Birthday Celebrations: సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు. ఈ సందర్భగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్‌కు వేద పండితులు ఆశీర్వదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories