YS Jagan: స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
YS Jagan: JSW సంస్థకు లీజు ప్రాతిపదికన 3,500 ఎకరాలు కేటాయింపు
YS Jagan: స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
YS Jagan: కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో JSW సంస్థ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. JSW స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. తొలివిడతగా 3వేల 300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు.
Next Story




