విశాఖలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Students Missing: ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. కాలేజ్‌కి రాలేదని చెబుతున్న సిబ్బంది

Jyothi
Published on: 27 Jun 2023 11:38 AM IST
Intermediate Students Missing In  Visakhapatnam
X

విశాఖలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Students Missing: విశాఖ జిల్లా గాజువాక చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థులు ముగ్గురు అదృశ్యమయ్యారు. ముగ్గురు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించటంలేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాలేజ్ సిబ్బంది మాత్రం ఆముగ్గరు సోమవారం కాలేజ్ రాలేదని చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story