AP Inter Exams 2022: ఏపీలో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా

AP Inter Exams 2022: ఏపీలో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా

Arun Chilukuri
Published on: 10 May 2022 9:12 PM IST
Andhra Pradesh, AP Inter Exams, Cyclone Asani
X

AP Inter Exams 2022: ఏపీలో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా

AP Inter Exams 2022: ఏపీలో రేపటి ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అసని తుఫాన్ వల్ల పరీక్షలు వాయిదా వేసింది ఏపీ ఇంటర్ బోర్డు. ఇక రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story