YS Jagan: మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Lotus Pond: హైదరాబాద్‌లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటిముందు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జీహెచ్‌ఎంసీ కూల్చివేసింది.

Arun Chilukuri
Updated on: 15 Jun 2024 2:28 PM IST
Illegal Constructions Infront of CM Jagans House Demolished in Hyderabad
X

మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Lotus Pond: హైదరాబాద్‌లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటిముందు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జీహెచ్‌ఎంసీ కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ చర్యలకు ఉపక్రమించింది.

గతంలో జగన్‎ భద్రత కోసం సెక్యూరిటీ రూమ్స్ ఏర్పాటు చేశారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలను కూల్చివేసింది జీహెచ్‌ఎంసీ.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story