Buggana: దైర్యం ఉంటే చంద్రబాబు అవినీతిపై చర్చిదాం

Buggana Rajendranath Reddy: మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి

Shekhar G
Published on: 22 Sept 2023 11:50 AM IST
If You Have Courage Let Discuss Chandrababu Corruption Says Buggana Rajendranath Reddy
X

Buggana: దైర్యం ఉంటే చంద్రబాబు అవినీతిపై చర్చిదాం 

Buggana Rajendranath Reddy: టీడీపీ నేతలకు మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. దైర్యం ఉంటే చంద్రబాబు అవినీతిపై చర్చిదామన్నారు. చంద్రబాబు దోపిడీపై వివరంగా చర్చిద్దామని తెలిపారు. టీడీపీ సభ్యులు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story