Singur Project: సింగూర్ ప్రాజెక్టుకు జలకళ

Singur Project: నాలుగు గేట్లు ద్వారా దిగువకు నీటి విడుదల

Sandeep Eggoju
Published on: 26 Sept 2021 9:47 AM IST
Huge Water Inflow To Singur Project Due to Heavy Rains
X

సింగూరుకు పెరిగిన వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

Singur Project: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో నాలుగు గేట్లు ఎత్తివేశారు అధికారులు. దిగువకు 47వేల 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్భంధంలోకి వెళ్లిపోయింది. ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఉత్సవ విగ్రహానికి గోపురం వద్ద పూజలు నిర్వహించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story