Fire Accident: కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు

Fire Accident: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు అనుమానం

Jyothi
Published on: 3 Jan 2023 8:01 AM IST
Huge Fire Accident Occurred In Kakinada
X

Fire Accident: కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు

Fire Accident: కాకినాడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గొల్లప్రోలులోని గోనెసంచుల గోడౌన్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Jyothi

Jyothi

Next Story