Fire Accident: శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: లావేరు మండలం అదపాకలో చెలరేగిన మంటలు * 23 పూరిళ్లు దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

Sandeep Eggoju
Updated on: 24 April 2021 12:12 PM IST
Huge Fire Accident in Srikakulam District
X

దగ్నమైన పూరిళ్ళు (ఫైల్ ఇమేజ్)

Fire Accident: శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లావేరు మండలం అదపాకలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 23 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అంచనా వేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story