Amaravati Farmers: రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

Amaravati Farmers: నోటీసులు, ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు

Shekhar G
Published on: 27 Feb 2024 4:35 PM IST
Huge Consolation For Amaravati Farmers In AP High Court
X

Amaravati Farmers: రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

Amaravati Farmers: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట దక్కింది. అమరావతి భూసేకరణ చేసి రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ CRDA ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన CRDA నోటీసులపై హైకోర్టుకు అమరావతి రైతులు వెళ్లారు. CRDA చట్టం, మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా నోటీసులు ఇచ్చారని రైతులు వాధించారు. CRDA చట్టంలో మార్పులు చేశామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు, ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Shekhar G

Shekhar G

Next Story