Chintalapudi: నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ

ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా, నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా దుకాణం నిర్దేశించటమైనదని చింతలపూడి తహశీల్దార్ నరసింహరాజు తెలిపారు.

S. Srikanth
Published on: 31 March 2020 8:52 AM IST
Chintalapudi: నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ
X
Representational Image

చింతలపూడి: ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా, నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా దుకాణం నిర్దేశించటమైనదని చింతలపూడి తహశీల్దార్ నరసింహరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణ ప్రజలకు నిత్యావసర సరుకులు కొనుగోలు సమయంలో ఎటువంటి ఆటంకం లేకుండా సరుకులను ప్రజల వద్దకే అందించేలా హోమ్ డెలివరీ చేయుటకు విమార్ట్ షాపు నిత్యావసర సరుకులు కావాల్సిన వారు 8333039898 కు సరుకుల వివరాలు వాట్సాప్ పంపాలన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story