Guntur: ఇప్పటంలో ఉద్రిక్తత.. దీక్ష చేస్తున్న జనసేన నేతలు అరెస్ట్..

Guntur: తలుపులు మూసుకొని దీక్ష కొనసాగిస్తున్న జనసేన నేతలు

Dhatripriya
Updated on: 4 March 2023 5:58 PM IST
Guntur: ఇప్పటంలో ఉద్రిక్తత.. దీక్ష చేస్తున్న జనసేన నేతలు అరెస్ట్..
X

Guntur: ఇప్పటంలో ఉద్రిక్తత.. దీక్ష చేస్తున్న జనసేన నేతలు అరెస్ట్..

Guntur: గుంటూరు జిల్లా ఇప్పటంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్ష చేస్తున్న జనసేన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల రాకతో రామాలయంలోకి వెళ్లిన జనసేన నేతలు.. తలుపులు మూసుకొని దీక్ష కొనసాగించారు. అయితే.. బలవంతంగా తలుపులను తెరిచి.. దీక్ష చేస్తున్న జనసేన నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో జనసేన నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. భారీ సంఖ్యలో గ్రామస్తులు గుడిగూడటంతో ఇప్పటంలో భారీగా పోలీసులు మోహరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story