హైకోర్టు ఆదేశాలు.. అధికారులకు వర్తించవా?
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులను వెంటనే మర్చివేయలని హైకోర్టు ఆదేశాల జారీచేసినా.. మండలానికి వర్తించవా అని మండల ప్రజలు అంటున్నారు.
జి మాడుగుల: ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులను వెంటనే మర్చివేయలని హైకోర్టు ఆదేశాల జారీచేసినా.. మండలానికి వర్తించవా అని మండల ప్రజలు అంటున్నారు. మండల కేంద్రమైన జి మాడుగుల పంచాయతీ కు వేసినరంగులను తొలగించారని మండల పరిషత్ కార్యాలయం బీరము పంచాయతీ కార్యాలయం తో పాటు పలుచోట్ల వేసిన వైసీపీ రంగులను తొలగించడం జరగలేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




