ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు.. నిన్న ఒక్కరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

Andhra Pradesh: నిన్న ఒక్కరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

Rama Rao
Updated on: 1 Jan 2022 1:03 PM IST
Heavy Liquor Sales in Andhra Pradesh | AP News Today
X

ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు

Andhra Pradesh: న్యూఇయర్‌ సందర్భంగా ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో రికార్డు స్థాయిలో బిజినెస్‌ జరిగింది. నిన్న ఒక్కరోజే 124కోట్ల 10 లక్షల ఆదాయం లభించింది. ఇండియన్‌ మేడ్ లిక్కర్‌ లక్షా 36వేల 124 కేసులు అమ్ముడుపోగా బీర్లు 53వేల 482 కేసులు అమ్మకాలు జరిగాయి.

Rama Rao

Rama Rao

Next Story