Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam: మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న వరద

Shekhar G
Published on: 29 July 2023 10:02 AM IST
Heavy Flood Flow in Bhadrachalam Godavari
X

Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీగా వదర ప్రవాహం రావడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న వరద నీరు. ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద.. 54.30 అడుగులకు చేరింది నీటిమట్టం. వరద నేపథ్యంలో ముందస్తుగా ముంపు ప్రాంతాలవాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో 5 పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story