Chandrababu: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu: ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్

Jyothi
Updated on: 26 Feb 2024 9:15 AM IST
Hearing on Chandrababu Bail Cancellation petition today in the Supreme Court
X

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిల్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్‌ రద్దు పిటిషన్‌ను విచారించనుంది.

Jyothi

Jyothi

Next Story