Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీష్‌రావు

Tirumala: కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న హరీష్‌

Jyothi
Published on: 28 March 2024 11:02 AM IST
Harish Rao Visits Tirumala Temple
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీష్‌రావు

Tirumala: తిరుమల శ్రీవారిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం.. రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి పట్టువస్త్రంతో హరీష్‌రావును సత్కరించారు.

Jyothi

Jyothi

Next Story