DSP Latha Kumari: ప్రస్థుతం మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు

DSP Latha Kumari: మహిళలకు సహకరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Shekhar G
Published on: 7 March 2024 2:37 PM IST
Happy Women Day To All Women Says DSP Latha Kumari
X

DSP Latha Kumari: ప్రస్థుతం మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు

DSP Latha Kumari: ప్రస్థుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని పెద్దాపురం డీఎస్పీ లత కుమారి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికే పరిమితం కాకుండా తమ వృత్తి బాధ్యతలను నిర్వహిస్తూ.. ఎందరో మహిళలు సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పొందుతున్నారని అన్నారు. ఓ ప్రక్క కుటుంబాన్ని చూసుకుంటూ.. మరోపక్క ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో దూసుకెళ్తున్నారని అన్నారు. పోలీస్ శాఖలో ఎంతో మంది మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారని.. అందుకు సహకరించినందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story