Prasanthi Nilayam: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు

Prasanthi Nilayam: సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Shekhar G
Published on: 4 July 2023 10:29 AM IST
Guru Purnima Celebrations At Puttaparthi Prasanthi Nilayam
X

Prasanthi Nilayam: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు 

Prasanthi Nilayam: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరైయ్యారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. గవర్నర్‌కు సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఘనస్వాగతం పలికారు.

Shekhar G

Shekhar G

Next Story