జమ్మూకశ్మీర్‌లోని ఎదురుకాల్పుల్లో జస్వంత్‌ రెడ్డి వీరమరణం

Jammu And Kashmir: ఆర్మీ లాంఛనాలతో బాపట్లకు జస్వంత్‌ భౌతికకాయం * గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెంలో విషాద ఛాయలు

Sandeep Eggoju
Published on: 9 July 2021 10:53 AM IST
Guntur Army Jawan Died in Jammu And Kashmir
X
జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన గుంటూరు ఆర్మీ జవాన్ (ఫైల్ ఇమేజ్)

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్‌ బాని సెక్టార్‌లో ఆర్మీ, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జస్వంత్‌ రెడ్డి వీరమరణం చెందాడు. దీంతో జస్వంత్‌ రెడ్డి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్మీ లాంఛనాలతో బాపట్లకు జస్వంత్‌ రెడ్డి భౌతికకాయం తరలించనుండగా.. జస్వంత్‌ రెడ్డి సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story