అతనికి 15.. ఆమెకు 30.. బాలుడికి వీడియోలు చూపించి..

Gudivada Woman and 15 Year Old Boy Missing Case Mystery Revealed
x

అతనికి 15.. ఆమెకు 30.. బాలుడికి వీడియోలు చూపించి.. 

Highlights

Gudivada Woman: కృష్ణ జిల్లాలో 15 ఏళ్ల బాలుడితో 30 ఏళ్ల మహిళ శారీరక సంబంధం ఏర్పరచుకోవడం దుమారం రేపుతోంది.

Gudivada Woman: కృష్ణ జిల్లాలో 15 ఏళ్ల బాలుడితో 30 ఏళ్ల మహిళ శారీరక సంబంధం ఏర్పరచుకోవడం దుమారం రేపుతోంది. 15 ఏళ్ల బాలుడిని తన మాయమాటలతో కిడ్నాప్ చేసిన కేసును కృష్ణాజిల్లా గుడివాడ పోలీసులు చేదించారు. గుడివాడ గుడ్‌మేన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న స్వప్న ఈనెల 19న బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బాలుడి కోసం పోలీసులు గాలించారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పోలీసులు స్వప్న సహా బాలుడు హైదరాబాద్ బాలానగర్లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. స్వప్నపై ఫోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తన సెల్‌ఫోన్‌ల పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని లోబర్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories