Gudivada Amarnath: రుషికొండను అభివృద్ధి చేశాం.. టూరిజం రిసార్ట్‌గా కొనసాగించాలా.. సీఎం క్యాంప్ ఆసీస్‌గా వాడాలా అనేది నిర్ణయిస్తాం
Gudivada Amarnath: సీఎం క్యాంప్ ఆసీస్‌గా వాడాలా అనేది నిర్ణయిస్తాం
Gudivada Amarnath: రుషికొండను అభివృద్ధి చేశాం.. టూరిజం రిసార్ట్‌గా కొనసాగించాలా.. సీఎం క్యాంప్ ఆసీస్‌గా వాడాలా అనేది నిర్ణయిస్తాం
Gudivada Amarnath: విశాఖలోని రుషికొండలో నిర్మాణాలను మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా ప్రారంభించారు. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న నిర్ణయం మేరకు రుషికొండను అభివృద్ధి చేశామని మంత్రి అమర్నాథ్ అన్నారు. రుషికొండ నిర్మాణాలను సీఎం కార్యాలయంగా ఉపయోగించాలని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతుందన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తామా అనేది భవిష‌్యత్తులో నిర్ణయిస్తామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Next Story