AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో కొత్త అధ్యక్షుల నియామకాలకు గ్రీన్ సిగ్నల్

AP Congress: 10 పట్టణాలకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Sept 2024 6:19 PM IST
Green signal for appointments of new presidents in AP Congress
X

AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో కొత్త అధ్యక్షుల నియామకాలకు గ్రీన్ సిగ్నల్

AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న జిల్లా అధ్యక్షుల నియామాకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు.. ఉపాధ్యక్షుల నియామకానికి అధిష్టానం తెలపింది. 25 మంది జిల్లా అధ్యక్షులను.. 13 మంది ఉపాధ్యక్షులను నియమించింది. 37 మంది సెక్రెటరీలు... 10 మంది పట్టణాలకు పట్టణ కాంగ్రెస్‌లో అధ్యక్షులను అధిష్టానం నియమించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story