శ్రీకర్ భరత్ కు ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం

క్రికెట్ యువకెరటం శ్రీకర్ భరత్ కు క్రికెట్ క్రీడా అభిమానులు, విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

S. Srikanth
Published on: 30 Nov 2019 2:07 PM IST
శ్రీకర్ భరత్ కు ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం
X
క్రికెటర్ శ్రీకర్ భరత్

విశాఖపట్నం: క్రికెట్ యువకెరటం శ్రీకర్ భరత్ కు క్రికెట్ క్రీడా అభిమానులు, విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.ఈ మేరకు విశాఖ క్రికెట్ యువకెరటం శ్రీకర్ భరత్ మన దేశం (భారత్ ) క్రికెట్ జట్టుకు ఎంపికై బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో పాల్గొని తదుపరి తొలిసారి నగరానికి విచ్చేయుచున్న సందర్భంగా అతనికి ఘానా స్వాగతం లభించింది.

విశాఖ విమానాశ్రయంలో అతనికి స్వాగతం పలికేందుకు పలువురు యువ క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. పలువురు శ్రీకర్ భరత్ కు పుష్పగుచ్చాలు పూల మాలలు, శాలువాలు కప్పి సత్కరించారు.


S. Srikanth

S. Srikanth

Next Story