VIT AP University: ఘనంగా వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

* ముఖ్యఅతిథిగా నోబెల్‌ అవార్డు గ్రహీత ఎం.స్టానెలీ విట్టింగ్హాం * మైక్రోసాఫ్ట్‌ ఇండియా మయురిక సింగ్‌ హాజరు

Arun Chilukuri
Updated on: 24 Sept 2021 4:30 PM IST
Grand Convocation Celebrations in VIT AP University
X
వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలు (ఫోటో- ది హన్స్ ఇండియా)

VIT AP University: వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం వర్చువల్‌ విధానంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నోబెల్‌ అవార్డు గ్రహీత ఎం.స్టానెలీ విట్టింగ్హాం, మైక్రోసాఫ్ట్‌ ఇండియా మయురిక సింగ్‌ హాజరయ్యారు. వీఐటీ ఫౌండర్‌ అండ్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎం.స్టానెలీ విట్టింగ్హాం ప్రపంచమంతా ప్రయాణించి కొత్త విషయాలను తెలుసుకోవాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కలలను సాకారం చేసుకునే విధంగా ప్రతీఒక్కరూ ప్రయత్నించాలని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story