YS Sharmila: ఏపీలో సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం

YS Sharmila: ఇది మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2024 2:46 PM IST
Govt not implementing Super Six in AP Says YS Sharmila
X

YS Sharmila: ఏపీలో సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం

YS Sharmila: ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ.. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఏపీలో కూటమి మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముంచే ప్రభుత్వంగా తాము భావిస్తున్నామన్నారు షర్మిల... కూటమి ప్రభుత్వం సైతం ప్రజల విశ్వసనీయత కోల్పోతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story