జాతీయజెండా ఎగురవేసిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

admin1
Updated on: 26 Jan 2020 10:15 AM IST
జాతీయజెండా ఎగురవేసిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
X

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడకలు ఘనంగా జరిగాయి. గవర్నన్ బిష్వభూషన్ హరిచందన్ త్రివర్ణపతకం ఎగురవేశారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.



admin1

admin1

Next Story