నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు

Government Talks with Municipal Workers Today
x

నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు

Highlights

AP: మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో చర్చలు

AP: ఇవాళ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో చర్చలు జరపనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని...రెండు వారాల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో దశలవారీగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories