Gorantla Madhav: సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు.. గుత్తిలో సభను అడ్డుకుంటాం..

Gorantla Madhav: చంద్రబాబు గుత్తి సభను అడ్డుకుంటాం

Shekhar G
Published on: 7 Sept 2023 12:23 PM IST
Gorantla Madhav Reacts On Chandrababu Comments
X

Gorantla Madhav: సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు.. గుత్తిలో సభను అడ్డుకుంటాం..

Gorantla Madhav: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, ఎన్నో ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పని చేశారు. హుందాగా ఉండాల్సింది పోయి.. సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. స్త్రీ జాతిని కించపరిచేలా మాట్లాడటం చంద్రబాబు దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. అందుకు నిరసనగా గుత్తిలో జరగబోయే చంద్రబాబు సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story