Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ అబద్ధాల కోరు

Gorantla Butchaiah Chowdary: సీఎం చెప్పినట్లు స్పీకర్ సభలో వ్యవహరిస్తున్నారు

Jyothi
Updated on: 5 Feb 2024 1:31 PM IST
Gorantla Butchaiah Chowdary Fire On Jagan
X

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ అబద్ధాల కోరు 

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. సీఎం జగన్ అబద్ధాల కోరు అని.. సీఎం చెప్పినట్లు స్పీకర్ సభలో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో టీడీపీకి సభలో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. జగన్‌ ఇంటికి వెళ్లడానికి సిద్దంగా ఉన్నారని.. అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారంటున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Jyothi

Jyothi

Next Story