చిరు వ్యాపారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిరు వ్యాపారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
x
Highlights

గోపాలపురం: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లాక్ డౌన్ కారణంగా పూట గడవని పరిస్థితిలో ఉన్న పానీ పూరి చిరు వ్యాపారాలకు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే...

గోపాలపురం: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లాక్ డౌన్ కారణంగా పూట గడవని పరిస్థితిలో ఉన్న పానీ పూరి చిరు వ్యాపారాలకు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో పానీపూరి వ్యాపారుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories