విజయవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లలో గోల్‌మాల్

* జూనియర్ అసిస్టెంట్ రమేష్‌ను సస్పెండ్ చేసిన ఈఓ

Dhatripriya
Updated on: 13 March 2023 8:30 PM IST
Golmaal In Vijayawada Durgamma Darshan Tickets
X

విజయవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లలో గోల్‌మాల్

Vijayawada: విజయవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లలో గోల్‌మాల్ జరిగింది. ఈ మేరకు జూనియర్ అసిస్టెంట్ రమేష్‌ను ఆలయ ఈఓ సస్పెండ్ చేశారు. భక్తుడి వద్ద నుంచి 2 వేల 500 రూపాయలు తీసుకుని.. కేవలం 1300 రూపాయలు విలువ చేసే టికెట్లను ఇచ్చారు. దర్శనం క్యూ లైన్‌లో భక్తుడి దగ్గర టికెట్లను చూడడంతో వ్యవహారం బయటపడింది. టికెట్లు గోల్‌మాల్ చేసిన రమేష్‌ను సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story