అప్పన్నను దర్శించుకున్న గోవా ఎంపీ నవీన్ టెండూల్కర్

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం గోవా ఎంపీ నవీన్ టెండూల్కర్ దర్శించుకున్నారు.

S. Srikanth
Published on: 8 Jan 2020 2:22 PM IST
అప్పన్నను దర్శించుకున్న గోవా ఎంపీ నవీన్ టెండూల్కర్
X

సింహాచలం: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం గోవా ఎంపీ నవీన్ టెండూల్కర్ దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. బేడ మండపం ప్రదర్శన అనంతరం కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ఈవో సాంప్రదాయ బద్ధంగా స్వామివారి ప్రసాదం పులిహోర లడ్డు అందజేశారు.

S. Srikanth

S. Srikanth

Next Story