తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్‌‌ పైప్‌లైన్‌‌ లీక్‌

S. Srikanth
Updated on: 2 Feb 2020 5:46 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్‌‌ పైప్‌లైన్‌‌ లీక్‌
X

తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకవడంతో స్ధానికులు భయాందోళన చెందుతున్నారు. భారీ శబ్దాలతో కాట్రినికొన మండలం ఉప్పుడి దగ్గర గ్యాస్‌లీకైంది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్ధలానికి చేరుకుని సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story