Ganta Srinivasa Rao: ఏపీతో సీఎం జగన్ కు రుణం తీరిపోయింది

Ganta Srinivasa Rao: బొత్సాకు ఓడిపోయిన అనుభవం ఉంది

Shekhar G
Updated on: 6 March 2024 7:45 PM IST
Ganta Srinivasa Rao Comments On Jagan
X

Ganta Srinivasa Rao: ఏపీతో సీఎం జగన్ కు రుణం తీరిపోయింది

Ganta Srinivasa Rao: ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో జగన్ కు రుణం తీరిపోయిందని.. వైసీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయన్నారు. నోటిఫికేషన్ కొద్ది రోజులు ముందు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఒక డ్రామాగా కొట్టి పారేశారు. విశాఖ ప్రజలు జగన్ , వైసీపీని నమ్మడం లేదన్నారు. మరో వైపు బొత్సపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాసరావు. బొత్సాకు ఓడిపోయిన అనుభవం ఉందంటూ.. ఒక సారి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story