విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్

Visakhapatnam: ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు

Jyothi
Published on: 1 Jan 2024 8:01 AM IST
Gang Rape of Girl in Visakhapatnam
X

విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్

Visakhapatnam: విశాఖలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఆలస్యం వెలుగులోకి వచ్చిన ఘటన నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసును దిశకు పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేసిన కమిషనర్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story