టీడీపీ గూటికి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్‌రెడ్డి

Gadikota Dwarakanath Reddy Will Jion TDP
x

టీడీపీ గూటికి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్‌రెడ్డి

Highlights

Gadikota Dwarakanath Reddy: ఇవాళ చంద్రబాబు సమక్షంలో సైకిల్‌ ఎక్కనున్న ద్వారకనాథ్‌రెడ్డి

Gadikota Dwarakanath Reddy: కడప జిల్లా రాయచోటి మాజీ ఎమ్మె్ల్యే గడికోట ద్వారకనాథ్‌రెడ్డి టీడీపీకి గూటికి చేరనున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో ద్వారకనాథ్‌రెడ్డి సైకిల్ ఎక్కనున్నారు. ద్వారకనాథ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ద్వారకనాథ్‌రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయాన బామ్మర్ది. ఇటు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి మేమమామ అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories